తెలంగాణ రాష్ట్రంలో జరిగే 18 లోక్ సభ ఎన్నికల్లో ఘట్కేసర్ మండలంలోని చౌదరి గూడ వెంకటాద్రి టౌన్ షిప్ లో సోమవారం ఓ వృద్ధ మహిళ ప్రజాస్వామ్య ఓటు హక్కు వినియోగించుకున్నారు.