సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సమావేశం

ఇసిఐఎల్ కాప్రా, హైదరాబాద్ వద్ద గల వరుణ్ ఎన్ క్లివ్ లో బుధవారం సింగరేణి రిటైర్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం అధ్యక్షులు దండంరాజ్ అధ్యక్షతన జరిగింది. ప్రధాన కార్యదర్శి బుపెల్లి బానయ్య, ఉప ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్ మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాల నుంచి సింగరేణి యాజమాన్యంకు, కార్మిక సంఘ నాయకులకు వినతి పత్రాలు సమర్పించినప్పటికి ఫలితం దక్కడం లేదని ఆవేదన వ్యక్తపరిచారు.

సంబంధిత పోస్ట్