కుత్బుల్లాపూర్: పారిశుధ్య కార్మికుల హాజరు పట్టిక పరిశీలన

69చూసినవారు
కుత్బుల్లాపూర్: పారిశుధ్య కార్మికుల హాజరు పట్టిక పరిశీలన
కూకట్ పల్లి నియోజకవర్గం 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలో పనిచేస్తున్న జీఎచ్ఎంసి పారిశుధ్య కార్మికుల రోజువారీ హాజరు పట్టిని, వారు నిర్వహిస్తున్న విధులను ఎస్. ఎఫ్. ఏ మల్లేష్ తో మాట్లాడి కార్పొరేటర్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ లో మొత్తం 30 మంది పారిశుధ్య కార్మికులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్