మీ కలలో ఇవి కనిపిస్తే ధనవంతులే.!

స్వప్న శాస్త్రం ప్రకారం మనకు నిద్రలో వచ్చే కలలు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలకు సూచికలుగా పేర్కొంటారు. అయితే, కలలో ఈ 5 వస్తువులు కనిపిస్తే అదృష్టానికి సంకేతాలుగా పేర్కొంటారు. కలలో చీపురు, చంద్రుడు, వర్షం చూడడం అదృష్టానికి సంకేతంగా భావిస్తారు. ముఖ్యంగా వర్షం కనిపిస్తే త్వరలో లాభాలు పొందుతారని సూచిస్తుంది. కలలో ఖాళీ పాత్రలు కనిపిస్తే ఇంటికి లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది. అలాగే గులాబీ పువ్వు కలలో వస్తే ఆర్థిక సమస్యలు తీరుతాయని అర్థంగా భావించవచ్చు.

సంబంధిత పోస్ట్