ఆకట్టుకున్న బీటింగ్ రిట్రీట్ విన్యాసాలు (వీడియో)

గణతంత్ర దినోత్సవం సందర్భంగా పంజాబ్‌ రాష్ట్రం అమృత్‌సర్‌లోని అట్టారీ-వాఘా సరిహద్దులో బీటింగ్ రిట్రీట్ విన్యాసాలు నిర్వహించారు. ఏటా గణతంత్ర దినోత్సవానికి ముందు ఈ విన్యాసాలు నిర్వహించడం ఆనవాయితీ. పాకిస్థాన్, ఇండియా దేశాల సైనికులు నిర్వహించే విన్యాసాలు చూసేందుకు దేశ నలుమూలల నుంచి సందర్శకులు వస్తారు.

సంబంధిత పోస్ట్