ఎస్ఎల్వి 3 అభివృద్ధికి నాయకత్వం వహించిన కలాం

అబ్దుల్ కలాం తన చదువును పూర్తి చేసిన తర్వాత 1958లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ DRDOలో ఉద్యోగాన్ని ప్రారంభించారు. తన పదవీకాలంలో 1970లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో మొదటి ఉపగ్రహ ప్రయోగ వాహనం ఎస్ఎల్వి 3 అభివృద్ధికి నాయకత్వం వహించారు. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ పిఎస్ఎల్వీ, జియో సింక్రొనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ జిఎస్ఎల్వీ విజయవంతమై ప్రపంచ అంతరిక్ష సంఘంలో భారతదేశాన్ని ప్రముఖ స్థానంలో నిలబెట్టాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్