మెట్ పల్లిలో క్రికెట్ పోటీలను ప్రారంభించిన సివిల్ జడ్జి

మెట్ పల్లి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం క్రికెట్ పోటీల్ని నిర్వహించారు. క్రీడలు స్నేహా భావాల్ని పెంపోందింపజేస్తాయని సీనియర్ సివిల్ జడ్జి డి నాగేశ్వరావు అన్నారు. ఘనతంత్ర దినోత్సవం సందర్బంగా క్రికెట్ పోటీలను సీనియర్ సివిల్ జడ్జ్ డి నాగేశ్వరరావు జూనియర్ సివిల్ జడ్జ్ అరుణ్ కుమార్ క్రికెట్ పోటీలను ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్