మెట్‌పల్లి: జ్ఞానోదయ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో సంక్రాంతి సంబరాలు

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణ జ్ఞానోదయ డిగ్రీ అండ్ పీజీ కళాశాల వారి ఆధ్వర్యంలో శనివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులతో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు మన పండుగల సాంప్రదాయాన్ని తెలిపేందుకు ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కాలేజీలో నిర్వహిస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్