నవంబర్​ 1 నుంచి యూపీఐ లైట్‌లో కీలక మార్పులు

నవంబర్ 1 నుంచి యూపీఐ లైట్ ప్లాట్‌ఫారమ్‌లో మార్పులు జరగనున్నాయి. యూపీఐ లైట్ అకౌంట్లో లిమిట్ కన్నా తక్కువ బ్యాలెన్స్ ఉన్నప్పుడు, ఆటోమేటిక్‌గా బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి ఫండ్స్‌ లోడ్‌ అవుతాయి. లిమిట్​ను యూజర్లే సెట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ప్రస్తుతం ఈక్విటీ పబ్లిక్​ ఇష్యూలకు సంబంధించి యూపీఐ బ్లాక్‌ చేసే ఆప్షన్‌ కూడా అందుబాటులోకి రానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్