టేకులపల్లి: వేతనాల కోసం ఆశా వర్కర్ల ఆందోళన

టేకులపల్లి మండలంలో సీఐటీయూ, ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం నుంచి జిల్లా కలెక్టర్ ఆఫీస్ వరకు పాదయాత్ర నిర్వహించారు. కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి అదనపు కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారు.

సంబంధిత పోస్ట్