పల్లి పట్టితో బోలెడన్ని లాభాలు..

కండరాలు బలోపేతం చేయడంలో పల్లిపట్టిలు ఎంతగానో ఉపయోగపడుతుంది. పల్లీలోని సెలీనియం, బెల్లంలో ఉండే మెగ్నీషియం కండరాలను బలోపేతం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. హీమోగ్లోబిన్ లోపం ఉన్నవారికి పల్లిపట్టీలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రక్తాన్ని శుద్ధి చేయడంలో ఉపయోగపడతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పల్లిపట్టీలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. రక్త సరఫరా పెరిగి గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్