మహబూబ్ నగర్: ముదిరాజ్ విశ్రాంత ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

తెలంగాణ ముదిరాజ్ విశ్రాంత ఉద్యోగుల సంఘం మహబూబ్ నగర్ వారు 2025 సంవత్సర క్యాలెండర్ ను వెంకటేష్ అడ్వకేట్, సంజీవ్ ముదిరాజ్ ల చేతుల మీదుగా శనివారం ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, సంఘ అధ్యక్షులు సిర్ర నారాయణ, గౌరవ అధ్యక్షులు పురేంద్రనాథ్, ప్రధాన కార్యదర్శి కుమారస్వామి, అసోసియేట్ అధ్యక్షులు పి రమేష్ చందర్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్