గూడ్స్ లా మారిన సింగరేణి అంబులెన్సు వాహనం

మందమర్రి మార్కెట్ ఆర్టీసీ బస్టాండ్ లో శుక్రవారం సాయంత్రం అంబులెన్స్ లో పేషంట్లకు బదులు మూటలు నింపుతున్న సింగరేణి హాస్పటల్ సిబ్బంది. బి జూన్ హాస్పిటల్ కి సంబంధించిన పార్సెల్స్ టి ఎస్ ఆర్ టి సి కార్గో ద్వారా మందమర్రి మార్కెట్ కి వచ్చాయి వీటిని తరలించడానికి అంబులెన్స్ ద్వారా పార్సల్స్ ని తరలిస్తున్నారు సింగరేణి సంస్థలోని ఎమర్జెన్సీ పేషంట్లని తరలించే వాహనాన్ని ఇలా గూడ్స్ వెహికల్ లాగా ఉపయోగిస్తే హాస్పటల్లో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే పేషెంట్ పరిస్థితి ఏమవుతుంది అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్