నస్పూర్: 17వ వార్డులో రోడ్లకు మరమ్మత్తులు

నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో రోడ్ల మరమ్మతు పనులు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం వార్డు కౌన్సిలర్ మేకల దాసు ఆధ్వర్యంలో కటిక దుకాణం నుండి పోచమ్మ గుడి వరకు పూర్తిగా చెడిపోయిన రోడ్డుపై వెట్ మిక్స్ పోసి. తాత్కాలికంగా రోడ్డు మరమ్మత్తులు చేశారు. మాట్లాడుతూ బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రోడ్లకు మరమ్మతులు చేస్తున్నట్లు కౌన్సిలర్ మేకల దాసు తెలిపారు.

సంబంధిత పోస్ట్