దేవరకొండ: గాయపడిన వారిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం, డిండి మండలం రుద్రాయి గూడెం గ్రామానికి చెందిన యాదగిరిరావు, సురేష్ లు రోడ్డు ప్రమాదంలో గాయపడి నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ గురువారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు.

సంబంధిత పోస్ట్