దేవరకొండ: వాహనాల వేలానికి స్పందన

నల్గొండ జిల్లా దేవరకొండ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడి సీజైన వాహనాలకు మంగళవారం ఎక్సైజ్ అధికారులు వేలం నిర్వహించారు. మొత్తం 10 వాహనాలకుగాను 8 వాహనాలను వేలంలో కొనుగోలు చేశారని సీఐ శ్రీనివాస్ తెలిపారు. వాహనాల వేలానికి భారీ స్పందన రాగా, రూ. 4, 55, 000 విలువ చేసే వాహనాలను రూ. 6, 11, 000 అమ్ముడు పోయాయని, జీఎస్టీ రూ. 1, 09, 980 కలుపుకుని రూ. 7, 20 980 ఆదాయం వచ్చినట్టు సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్