కియా నుంచి న్యూమోడల్ కారు రిలీజ్

కియా.. మరో సూపర్ కారును మార్కెట్లోకి రిలీజ్ చేసింది.ఇందులో ఫీచర్లను పరిశీలిస్తే కారులో 16 అటానమస్ సేఫ్టీ ఫీచర్లు, 20 వైవిధ్యమైన హై స్టాండర్డ్ సేఫ్టీ ప్యాకేజీతో లెవల్ 2 ADAS సాంకేతికతతో వస్తుంది. అంతేకాకుండా ఫార్వర్డ్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ వ్యూ మానిటర్‌తో కూడిన 360 డిగ్రీ కెమెరా, స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ ఇందులో ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.9 లక్షలు ఉండొచ్చని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్