అక్బర్ నగర్ లో చిరుత

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలోని అటవీ ప్రాంతంలో చిరుత గత 4, 5 రోజుల నుండి సంచరిస్తున్నట్లు గ్రామస్తులు అందళన చెందుతున్నారు. గ్రామ ప్రజలు బయటకి వెళ్ళాలంటే భయ పడుతున్నారు. ఈ రోజు(మంగళవారం) ఉదయం 5;30 గంట లకు ఫారం మాజిద్ పక్కన నిలబడి ఉన్న చిరుతాను మాజిద్ ఇమామ్ చూసారు. అంతే కాకుండా రాత్రిపూట విచిత్రమైన అరుపులు, శబ్దాలు చేస్తుందని, కోతులను సైతం తరుముతుందని స్థానికులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్