ప్లాస్టిక్‌ రిజర్వాయర్లుగా మారుతున్న సముద్రాలు

సముద్రాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఎంతమేరకు ఉన్నాయన్న విషయాన్ని నిపుణులు తొలిసారి అంచనా వేశారు. ప్లాస్టిక్‌ రిజర్వాయర్‌గా సముద్రాలు మారాయని, 30 లక్షల టన్నుల నుంచి 1.1 కోట్ల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రం లోపల పేరుకుపోయాయని ఆస్ట్రేలియా జాతీయ సైన్స్‌ ఏజెన్సీ, యూనివర్సిటీ ఆఫ్‌ టొరొంటో పరిశోధకుల తాజా అధ్యయనం లెక్కతేల్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్