కొండగట్టుకు బయల్దేరిన పవన్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టుకు బయల్దేరారు. హైదరాబాద్ నుంచి కారులో ఆయన ప్రయాణం ప్రారంభమైంది. అక్కడికి చేరుకోవడానికి 3,4 గంటల సమయం పట్టనుంది. కొండగట్టులో పవన్ ప్రత్యేక పూజలు చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్