ఇవాళ జరగనున్న రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ కు వర్షం ఆటంకంగా మారింది. దీంతో టాస్ ఆలస్యంగా వేయనున్నారు. మ్యాచ్ జరుగుతున్న గుహవాటిలోని బర్సాపారా స్టేడియం వద్ద వర్షం కూరసుస్తోంది.