రైల్వే ట్రాక్‌పై రీల్ చేస్తున్న యువకుడు.. చివరికి (వీడియో)

ఇటీవల కాలంలో యువత ఫేమ్ అవ్వడం కోసం సోషల్ మీడియాలో రీల్స్ చేస్తున్నారు. అయితే ఓ యువకుడు రైలు వస్తుండగా.. రైల్వే ట్రాక్ పై నడుస్తూ రీల్ చేస్తాడు. ఈ క్రమంలో రైలు ఢీకొని సంఘటనా స్థలంలోనే కింద పడిపోయాడు. అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ప్రమాదం వల్ల ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో పాతదే అయినా.. ఇప్పుడు వైరల్ అవుతోంది. దయచేసి ఇలాంటి రీల్స్ చేసే వారికి అవగాహన కల్పించండి.

సంబంధిత పోస్ట్