ఐదేళ్లలో టెలికాం కంపెనీల ఆదాయాలు రెట్టింపు

2018-19 నాటి ఆదాయాలతో పోల్చితే.. 2023-24లో జియో స్థూల రెవెన్యూ 10.4 శాతం పెరిగి రూ.1 లక్ష కోట్లను చేరగా.. నికర లాభాలు 11.48 శాతం ఎగిసి రూ.20,607 కోట్లుగా నమోదయ్యాయి. ఎయిర్‌టెల్‌ నికర లాభాలు 10.5 శాతం తగ్గి రూ.7,467 కోట్లుగా ప్రకటించింది. సంస్థ రెవెన్యూ 7.8 శాతం పెరిగి రూ.1.50 లక్షల కోట్లకు చేరింది. 2023-24లో వొడాఫోన్‌ ఐడియా మార్కెట్‌ వాటా స్వల్పంగా తగ్గినప్పటికీ.. రెవెన్యూ మాత్రం యథాతథంగా రూ.42,382 కోట్లుగా చోటు చేసుకుందని గ్లోబల్‌ బ్రోకరేజీ సంస్థ సిఎల్‌ఎస్‌ఎ ఇటీవల వెల్లడించింది.

సంబంధిత పోస్ట్