లిక్కర్ స్కాంలో రూ.1100 కోట్ల నేరం: ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో రూ.1100 కోట్ల నేరం జరిగిందని ఛార్జీషీట్‌లో ఈడీ పేర్కొంది. వీటిలో రూ.192 కోట్ల లాభాలను ఇండో స్పిరిట్స్ కంపెనీ పొందిందని వెల్లడించింది. రూ.100 కోట్ల ముడుపులను ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారని తెలిపింది. రూ.292 కోట్ల లావాదేవీల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అవకతవకలకు పాల్పడ్డారని ప్రకటించింది. అంతే కాకుండా డిజిటల్ ఆధారాలను ఆమె ధ్వంసం చేశారని ఆరోపించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్