ఉల్లి ఆకులతో ఈ సమస్యలకు చెక్ పెట్టండి

61చూసినవారు
ఉల్లి ఆకులతో ఈ సమస్యలకు చెక్ పెట్టండి
ఉల్లిగడ్డతో ఎన్ని లాభాలు ఉన్నాయో దీనికి మించి ఉల్లి ఆకులలో ఉన్నాయి. అందుకే వంటలో ఉల్లి ఆకులను వేస్తారు. ఉల్లి ఆకులలో ఫైబర్, విటమిన్స్, ఖనిజాలు, మెగ్నీషియం, పొటాషియం, సల్ఫర్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ప్రాణాంతక వ్యాధి అయిన పేగు క్యాన్సర్, మలబద్ధకం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు ఉన్నవారు ప్రతీరోజూ తమ ఆహారంలో ఉల్లి ఆకులను ఉపయోగించాలి. ఉల్లి ఆకులలో ఉండే క్వెర్సెటిన్ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడం ద్వారా గుండె జబ్బుల నుండి రక్షిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్