సలార్​ టీజర్​ డేట్​ ఫిక్స్​

ఆదిపురుష్ నిరాశ పరచడంతో ఇప్పుడు ఆశలన్నీ సలార్‌పైనే పెట్టుకున్న ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఆ చిత్ర యూనిట్ గుడ్‌న్యూస్ చెప్పింది. ‘సలార్’​ టీజర్​ డేట్‌ను​ ఫిక్స్​ చేసింది. జులై 6 ఉదయం 5:30 గంటలకు టీజర్​ను లాంచ్​ చేయనున్నట్టు తాజాగా వెల్లడించింది. దీనిపై ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

సంబంధిత పోస్ట్