నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండలం ఆల్లిఖాన్ పల్లి గ్రామానికి చెందిన విస్లావత్ సంతోష్ ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి మంగళవారం వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు మాజీ జడ్పీటీసి నరసింహరెడ్డి, నారాయణ, అంజయ్య, ఇంగ్, నార్య నాయక్ తేజ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.