తహసీల్దార్‌కి వినతి పత్రం అందజేత

కంగ్టి మండల తహసీల్దార్ కి తడ్కల్ గ్రామ హిందూ సంఘాల నాయకులు హిందూ దేవాలయాలపై ప్రభుత్వం ఎండోన్మెంట్ వ్యవస్థను రద్దు చేసి దేవాదాయ శాఖను హిందూ సనాతన ధర్మ పరిరక్షణను కాపాడుతున్న సనాతన ధర్మ కర్తలకు అప్పజెప్పాలని హిందూ సంఘాల నాయకులు కంగ్టి మండల తహసీల్దార్ విష్ణు సాగర్ కి వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్