తుఫాను ప్రభావంతో కంకోల్ లో వర్షం

57చూసినవారు
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ లో సోమవారం ఫెంగల్ తుఫాను ప్రభావంతో వర్షం కురిసింది. దీనితో పత్తి పంట వర్షానికి పాడైపోతుందని స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్