మండలంలోని పలు పాఠశాలలో కళాశాలలో శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి మ్యాథమెటిక్స్ డేను గురువారం ఘనంగా నిర్వహించారు. మోడల్ స్కూల్, కాలేజీ, ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలలో గణిత ప్రదర్శనలను ఆవిష్కరించారు. రాబోయే కాలంలో గొప్ప స్టూడెంట్స్ ఆవిష్కరణలు చేయాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.