భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన నలుగురు యువకులు గంజాయి తాగుతూ సోమవారం పోలీసులకు పట్టుపడ్డారు. వారి నుండి 15 గ్రాముల ఎండు గంజాయితోపాటు నాలుగు మొబైల్ ఫోన్లో స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయిబాబు తెలిపారు.