తుక్కితండా (నందారం)లో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం తుక్కితండా (నందారం)లో 58 లక్షలతో జడ్పీరోడ్డు నుండి తుక్కితండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి ఆదివారం మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైన హుస్నాబాద్ గ్రామీణ ప్రాంత నియోజకవర్గానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా లంబాడి తండాల్లో శంకుస్థాపనలు చేసుకుంటున్నామన్నారు.

సంబంధిత పోస్ట్