హుస్నాబాద్: వీరభద్ర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న సీఐ

హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలంలోని ఏర్కతుర్తి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పోలీస్ పులి రమేష్ కుటుంబ సమేతంగా గురువారం కొత్తకొండ వీరభద్ర స్వామికి గుమ్మడికాయ కోడె ముక్కు సమర్పించారు. అనంతరం కోడెను కట్టేసి వీరభద్ర స్వామికి అభిషేక భద్రకాళి అమ్మవారికి మొక్కులను సమర్పించారు. ఈ సందర్భంగా దేవస్థానం తరపున శేష వస్త్రము స్వామివారి చిత్రపటంతో ఘనంగా సన్మానం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్