హుస్నాబాద్: మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లు

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కాంప్లెక్స్ భవనంలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ద్వారా ఏర్పాటు చేసిన పల్లె రుచులు ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ క్యాంటీన్ ను శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మహిళా సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లను ప్రారంభిస్తుందని, ఆరోగ్యకరమైన నాణ్యమైన ఆహారపదార్థాలు అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్