ప్రజలంతా సంతోషాలతో ఉండాలని రాజన్నస్వామిని మొక్కుకున్న: మంత్రి

ఈ సీజన్ లో కూడా మంచి పుష్కలమైన వర్షాలు పడి, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని రాజన్న స్వామిని మొక్కుకున్నానని హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి కోడె మొక్కులు చెల్లించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ దక్షిణ కాశీ వేములవాడ అభివృద్ధికి సీఎం ఇప్పటికే పలు కార్యక్రమాలను ప్రారంభించారన్నారు.

సంబంధిత పోస్ట్