మెట్ పల్లిలో కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన ఎంపీ అరవింద్

మెట్ పల్లి పట్టణంలో శనివారం బిజెపి కార్యకర్తల కుటుంబాలను ఎంపీ అరవింద్ పరామర్శించారు. పట్టణంలో మర్రిపోచయ్య, సుంకెట విజయ్, గడ్డం మల్లేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధార్యాన్ని కల్పించారు. కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు. పల్లె గంగారెడ్డి, డాక్టర్ రఘు సుఖేందర్ గౌడ్, బొడ్ల రమేష్, ధోనికేల నవీన్, రుద్ర, శ్రీనివాస్, యాదగిరి బాబు, నరేందర్ రెడ్డి, వెంకటరెడ్డి, వడ్డేపల్లి శీను, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్