మెట్ పల్లిలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

మెట్ పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం పట్టణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జువ్వాడి భవన్ లో జువ్వాడి నర్సింగ్ రావు కృష్ణరావు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోనియా గాంధీ గారి జన్మదినం పురస్కరించుకొని పట్టణ అధ్యక్షులు జెట్టి లింగం నాయకత్వంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్