మానకొండూరు: వేగవంతమైన జాతీయ రహదారి విస్తరణ పనులు

వరంగల్-నిజమాబాద్ జాతీయ రహదారి విస్తరణ పనులు ఇటీవల కాలంలో జోరు అందుకున్నాయి. ఇందులో భాగంగా మానకొండూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో అవసరమైన చోట్ల భారీ వంతెనల నిర్మాణంతో పాటు సర్వీస్ రహదారుల పనులు వేగవంతం అయ్యాయి. రహదారి పనులు ముగింపు దశకు చేరుకోవడంతో మండలం వాణిజ్య, రవాణా పరంగా అభివృద్ధి చెందుతుందని మండల వాసులు మీడియాతో సోమవారం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్