తిమ్మాపూర్: మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించాలని వినతి

తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గత మూడు సంవత్సరాలుగా నిర్మించిన మహనీయులు డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలు ఆవిష్కరించాలని రాజకీయ ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్