వేములవాడ: ముక్కంటి ఆలయంలో శాస్త్రీయ సంగీత కచేరి (వీడియో)

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి సన్నిధానంలో సోమవారం త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు మూడవ రోజుకు చేరుకున్నాయి. వర్ధిని వారి బృందంతో కలిసి శాస్త్రీయ సంగీత కచేరిని నిర్వహించారు. ఈ శాస్త్రీయ సంగీత కచేరిని చూసేందుకు రాజన్న భక్తులు స్థానిక ప్రజలు రావడంతో ఆరాధన ఉత్సవాల మండపం కొలహలంగా మారింది. అర్చకులు ఉదయం ప్రత్యేక పూజ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు.

సంబంధిత పోస్ట్