వేములవాడ: క్లినిక్ సీజ్.. అడ్డుకున్న గ్రామ ప్రజలు (వీడియో)

వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి గ్రామం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామానికి చెందిన ఆర్. ఎం. పీ డాక్టర్ శ్రీనివాస్ ను అరెస్టు చేయవద్దంటూ గ్రామస్తులు పోలీసులను అడ్డుకున్నారు. బుధవారం ఉదయం శ్రీనివాస్ కు సంబంధించిన క్లినిక్ లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సోదాలు నిర్వహించగా క్లినిక్ ను సీజ్ చేసేందుకు పోలీసులతో కలిసి వచ్చిన తరుణంలో గ్రామస్తులు వారిని క్లినిక్ లోకి రాకుండా అడ్డుకున్నారు.

సంబంధిత పోస్ట్