'నిద్ర మానవ కనీస అవసరం'

మనిషికి నిద్ర కనీస అవసరమని, దానికి ఆటంకం కలిగించడం అంటే మానవ హక్కులను ఉల్లంఘించినట్టేనని బాంబే హైకోర్టు పేర్కొంది. నిందితుల స్టేట్‌మెంట్‌లు రికార్డ్ చేయడానికి 'earthly timings'ని పాటించాలని ఈడీని ఆదేశించింది. నిద్ర లేకపోతే మానసిక సమస్యలు వస్తాయని పేర్కొంది. తనను రాత్రి సమయాల్లో ఈడీ అధికారులు విచారించారని ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌‌‌పై కోర్టు ఇలా స్పందించింది.

సంబంధిత పోస్ట్