సూర్యాపేట: ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో బుధవారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని స్థానిక ఎస్సై వీరన్న నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్రైవర్లు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం నేరం, మరియు అధిక లోడుతో వెళితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది గనుక జాగ్రత్తగా వెళ్లాలని, ఆటోలో టేప్ రికార్డులు పెట్టుకోకూడదు అని వారు అన్నారు.

సంబంధిత పోస్ట్