మద్దిరాల: స్టడీ చైర్స్ అందజేసిన తహశీల్దార్

74చూసినవారు
మద్దిరాల: స్టడీ చైర్స్ అందజేసిన తహశీల్దార్
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల గోరంట్ల గ్రామపంచాయతీ పరిధిలో స్థానిక జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు స్థానిక తహశీల్దార్ అమిన్ సింగ్ ఆధ్వర్యంలో స్టడీ చైర్స్ గురువారం 20 మంది విద్యార్థులకు అందజేశారు.  అనంతరం ఎమ్మార్వో మాట్లాడుతూ కష్టపడి చదివి ఉన్నత శిఖరం అధిరోహించాలని కోరారు.

సంబంధిత పోస్ట్