తుంగతుర్తి: మండల వ్యాప్తంగా పెరిగిన చలి తీవ్రత

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల వ్యాప్తంగా చలి తీవ్రతలు రోజు రోజుకు గణనీయంగా పెరుగుతున్నాయి. దట్టమైన చలి మంచుతో పాటు చలి గాలులు వీస్తున్నాయి. చలి తీవ్రతల పట్ల చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, అధికారులు సూచిస్తున్నారు. దట్టమైన పొగ మంచు కారణంగా రహదారులపై ప్రయాణించే వివాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నారు.

సంబంధిత పోస్ట్