తెలంగాణ రాష్ట్ర లోగో ఆవిష్కరణ వాయిదా

తెలంగాణ రాష్ట్ర లోగో ఆవిష్కరణ వాయిదా పడింది. కొత్త లోగోపై సంప్రదింపులు కొనసాగుతుండటంతో జూన్ 2 న ఆవిష్కరణకు వీలు పడలేదు. దీంతో ఆ రోజున కేవలం రాష్ట్ర గీతం మాత్రమే ప్రభుత్వం విడుదల చేయనుంది. చిహ్నంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహ మార్పు పై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

సంబంధిత పోస్ట్