చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రమాణ స్వీకార సభా ప్రాంగణానికి విచ్చేశారు. ఆమెతో పాటు నారా లోకేశ్, ఆయన భార్య నారా బ్రాహ్మణి, తనయుడు నారా దేవాన్ష్ కూడా ఉన్నారు.