ఈడీ అరెస్ట్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీం విచారణ

జార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. భూ ఆక్రమణ కేసులో ఈడీ అధికారులు హేమంత్ సోరెన్‌ను అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్