అక్కడ టమాటా రూ.250

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో టమాట ధర ఏకంగా రూ.250కి చేరింది. గంగోత్రి ధామ్‌లో టమాట కిలో రూ.250, ఉత్తరకాశీ జిల్లాలో కిలో రూ.180 నుంచి 200 వరకు ఉంది. ఈ ప్రాంతంలో ఒక్కసారిగా టమాటా రేట్లు పెరిగిపోవడంతో ప్రజలు వాటిని కొనేందుకు కూడా ఇష్టపడడం లేదు. కాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కిలో రూ.150 దాటింది. వేడిగాలులు, భారీ వర్షాలు టమాటా పంటను దెబ్బతీయడంతో ధరలు భారీగా పెరగాయని పలువురు పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్