తెలంగాణలో రైలు ప్రమాదం

తెలంగాణలో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. యాదాద్రి జిల్లాలోని పగిడిపల్లి - బొమ్మాయిపల్లి మధ్య ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా రెండు బోగీల్లో మంటలు చెలరేగి దట్టంగా పొగలు అలముకున్నాయి. దీంతో అధికారులు రైలును వెంటనే నిలిపివేసి, రెండు బోగీల్లోని ప్రయాణికులను దించేశారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. మంటల ధాటికి రెండు బోగీలు దగ్ధమయ్యాయి.

సంబంధిత పోస్ట్